జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వారి ఉచిత మెడికల్ క్యాంపు

కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నడుకుదురు గ్రామంలోనీ వెలమపేట వినాయక గుడి కల్యాణమండపం లో నడుకుదురు గ్రామం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యం తో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపు కి ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రారంభించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఈ కార్యక్రమం లో స్థానిక జనసేన నాయకులు, మండల నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.