హౌస్ అరెస్ట్ లు చేస్తున్న దౌర్భాగ్య ప్రభుత్వం: వినుత కోటా

శ్రీకాళహస్తి, చిందేపల్లి గ్రామానికి అండగా జనసేన పార్టీ ప్రజల కోసం నిలబడితే ఆదివారం పోలీస్ ఆక్ట్ 30 తో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి శ్రీమతి వినుత కోటాని శ్రీకాళహస్తి పట్టణంలోని నివాస గృహం వద్ద పోలీస్ లు హౌస్ అరెస్ట్ చెయ్యడం జరిగింది.