వరంగల్ విద్యార్ధి నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

వరంగల్ తూర్పు నియోజకవర్గం, ఏకశిలా నగర్ లో భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా.. విద్యార్ధి నాయకులు గాదె పృద్వి, ఆంజనేయులు ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన విద్యార్ధి విభాగం తరపున నెల్లుట్ల వినయ్ పాల్గొనడం జరిగింది.