మాడుగుల నియోజకవర్గంలో జనసేనలో చేరికలు

మాడుగుల నియోజకవర్గం, మాడుగుల మండలం ఎల్ .పొన్నవోలు గ్రామంలో నియోజకవర్గ ఇంచార్చ్ వంపూరి గంగులయ్య సమక్షంలో ఎల్. పొన్నవోలు పంచాయితీ నుండి జనసేన అధినేత ఆశయాలకు ఆకర్షితులై కేమిశెట్టి ఈశ్వరరావు, కేమిశెట్టి గణేష్. పాము రాజు, యన్నంశెట్టి మహేష్, గోర దేవా, మంచిపల్లి కన్నయ్య దొర, కొసిరెడ్డి ప్రసాద్, వేంగల అప్పలరాజు, మరిశా హరికృష్ణ, శేనాపతి కుమార్ లు జనసేన పార్టీలో చేరడం జరిగింది.