జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన ముక్కా శ్రీనివాసరావు

హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోగల జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను విజయనగరం జనసేన లోక్ సభ అభ్యర్థి ముక్కా శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.