పలు కుటుంబాలను పరామర్శించిన అక్కల రామ మోహనరావు

మైలవరం, వెల్లటూరు గ్రామంలో పెద్దలను పరామర్శించిన మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ మోహనరావు (గాంధి). మాజీ సర్పంచ్ కుంటముక్కల సుబయ్య, ఇతఆకుల వెంకటేశ్వరరావు లను పరామర్శించి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవటం జరిగింది. ఇటీవల మరణించిన కుంటముక్కల వేంకటేశ్వరరావు(తేజ) కుటుంబాన్ని పరామర్శించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వై. నరసింహారావు, వై. ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.