Amalapuram: ఈదరపల్లి గ్రామ సర్పంచ్ గా జనసేన అభ్యర్ధి ఏకగ్రీవం

అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లి గ్రామ సర్పంచ్ గా జనసేఅ అభ్యర్థి ఫనేంద్ర రాయుడు గారు ఎన్నికై కోవిడ్ బారినపడి మరణించగా అక్కడి ప్రజలు ఆయన భార్య శ్రీమతి వరలక్ష్మి రాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. జనసైనికులు, వీరమహిళల కృషితో జనసేనకు గ్రామాల్లో ప్రజాదరణ పెరిగింది.