అమలాపురం: యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

అమలాపురం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో యువత యొక్క సమస్యలపై గళమెత్తుతూ జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరిట బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సంబందించిన ప్రచార గోడ పత్రికను అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్లా శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, కంచిపల్లి అబ్బులు, లింగోలు పండు, ఆర్.డి.యస్.ప్రసాద్, పడాల నానాజీ, తిక్కా ప్రసాద్, నాగ మానస, పోలిశెట్టి చిన్ని, వాకపల్లి వేంకటేశ్వర రావు, బండారు వెంకన్న బాబు, పోలిశెట్టి కన్నా, గంగబత్తుల కిషోర్, నల్లా వేంకటేశ్వర రావు, లోవరాజు, పవన్ మహేష్, నిమ్మకాయల రాజేష్, పప్పుల నానాజీ, కంకిపాటి గోపి, గుబ్బల శేఖర్, కారటం వాణి, బండారు సురేష్, పెదమల్లు మణికంఠ మరియు జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.