సింగరాయకొండ మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

కొండపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలంలో జనసేన, టిడిపి, బిజెపి మూడు పార్టీలు ఆధ్వర్యంలో డా.బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండలం అధ్యక్షులు గూడా శశిభూషణ్, పొన్నలూరు మండలం నాయకులు కర్ణ తిరుమలరెడ్డి, టంగుటూరు మండలం నాయకులు అత్యల సురేష్ బాబు, మరిపూడి మండలం నాయకులు ఆనంద్, కొండపి మండలం నాయకులు వీర బ్రహ్మయ్య మూడు పార్టీల మండల మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.