అవినీతి గుప్పెట్లో ఆంధ్రప్రదేశ్

మదనపల్లె, అవినీతి సముద్రంలో మహదానందంగా ఈదుతున్న వైకాపా నేతల కంటే ఏదో పొట్టకూటి కోసం తిప్పలు పడే వాన రాలే మేలు. ప్రజాసేవకులమంటూ పదీవుల పల్లకీలెక్కిన వైకాపా నాయకులు నాలుగు గోడల మధ్య ప్రజాధనాన్ని స్వాహా చేయడం అసలు ఏమాత్రం సిగ్గు లేకుండా జనం సొమ్మును పుష్టిగా భోంచేసే మహామేతలు మాత్రం భారతా వనికి ప్రత్యేకమైన వారు. గుప్పెడు గింజలను ప్రజలకు పంచి గంపెడు ధాన్యాన్ని గుట్టుగా వెనకేసుకుని జగజ్జంత్రీలు. అయినవారికి ఆకుల్లో వందల ఎకరాల భూములను వడ్డించే ధర్మప్రభువులు ఎందుకు వచ్చావయ్యా అధికారంలోకి అంటే జాతి వనరులతో విందు చేసుకోవడాని కేనయ్య అని చిద్విలాసంగా నవ్వే వైకాపా నేతలు ఇందుగలదందులేదని సందేహం వలదు అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం అక్రమాల పుట్టలను పరిశీలిస్తే స్పష్టంగా అర్థం అవుతుంది నాన్నగారి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి అవినీతికి లాకులెత్తడం ఒక చోరకల అందులో పరిశోధక పట్టాలు పుచ్చుకున్న మాయగాళ్లు వైకాపా నాయకులు మూడో కంటికి తెలియకుండా వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన అపూర్వ గాధలు ఎన్నో ఉన్నా కాలం కలిసి వచ్చి అక్రమాలు వెలుగు చూసినా అయ్యో అయ్యయ్యో నిజాయితీకి మీరు వ్యక్తిని దర్శనమైన నన్ను అందరూ కలిసి ఆడుకుంటున్నారు తండ్రోయ్ అని ఇదెక్కడి న్యాయం దేవుడా అని వలవల ఏడుస్తూ జనం ముందు లవల బిందులు బాదుకొని అక్కడేదో తాము పద్మవ్యూహంలో అభిమన్యుని మాదిరిగా పోరాడుతున్నట్లు అందర్నీ నమ్మించే ఛాతిర్యం కలిగిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తడిగుడ్డతో గొంతులు కోస్తూనే తమకు అనవసరంగా మసి పూస్తున్నారంటూ అవతలి వాళ్ళపై సవాళ్లు విసురుతారు పట్టపగలే ప్రత్యక్షంగా ప్రజలకు ఆకాశంలో చుక్కలు చూపిస్తున్న ఘనత వైకాపా ప్రభుత్వానికి దక్కుతుంది పరిశ్రమల ద్వారా సిమెంట్ ఫ్యాక్టరీల ద్వారా కాలుష్యం జరుగుతున్న మనుషులే తిరగని అడవుల సహితం కలుషితం అయిపోతున్న పట్టించుకోని నాయకులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన పర్యావరణ పరిరక్షణ అంటూ కాలుష్య నివారణ చర్యలు చేపడుతున్నామని ప్లాస్టిక్ బ్యానర్లు వేయరాదని నిబంధనలు తేవడం చాలా హాస్యాస్పదంగా ఉందని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.