అంకారెడ్డి రాజా శేషు ఆధ్వర్యంలో యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

తుని నియోజకవర్గం, జనసేన నాయకులు అంకారెడ్డి రాజా శేషు ఆధ్వర్యంలో యువశక్తి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుని మండల ప్రెసిడెంట్ దారకొండ వెంకటరమణ, అద్దేపల్లి బాలాజీ, పంతులు, బొప్పన రాము మరియు తుని నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.