ఏపీ సెట్‌

రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష(ఏపీసెట్‌) డిసెంబరు 20న నిర్వహించనున్నట్టు మెంబర్‌ కన్వీనర్‌ ఆచార్య కె.శ్రీనివాసరావు తెలిపారు. ఫైన్ లేకుండా అక్టోబరు 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పూర్తి వివరాలను ఏపీసెట్‌ వెబ్‌సైట్‌ www.apset.net.in లో తెలుసుకోగలరు అని శ్రీనివాసరావు తెలియజేసారు.