NGRI 66 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌ ఉప్పల్‌లోని నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ)లో కాంట్రాక్ట్‌ పద్ధతిపై 66 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అభ్యర్థులు ఈ నెల 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం పోస్టులు: 66

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 45

 ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌: 18

 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 3

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తు ముగింపు తేదీ: సెప్టెంబర్ 25

వెబ్ సైట్ : www.ngri.org.in వెబ్ సైట్ లో పూర్తి వివరాలను చూడగలరు.