‘నా సేన కోసం నా వంతు’కు అప్పయ్యరాజుపేట జనసేన ఆత్మీయ సమావేశం

కడప ఉమ్మడి జిల్లా, రైల్వే కోడూరు, పుల్లంపేట మండలం అప్పయ్యరాజుపేట గ్రామపంచాయతీలో జనసేన అధినేత పిలుపుమేరకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా మండల జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పలు సమస్యలపైన, మరియు పార్టీ బలోపేతం దృష్ట్యా జనసేన నాయకులు, జనసైనికులు చర్చించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ప్రజాక్షేత్రంలో సామాన్య ప్రజానీకానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి విధి విధానాలను ఎండగడుతూ ఆదివారం ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పార్లమెంట్ ఇన్చార్జ్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ముఖరం చాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవి ప్రజా ఉపయోగమైనటువంటివి కావు అని, ఏ వ్యవస్థ సరి అయిన పరిస్థితుల్లో నడవడం లేదని విద్య వైద్యం ఉపాధి లేని రాష్ట్రంగా వైఎస్ఆర్సిపి రాష్ట్రాన్ని దివాళా దిశగా నడిపిస్తుందని, ఎక్కడ చూసినా భూ కబ్జాలు మరియు మహిళలకు భద్రత లేని విధంగా ఈ రాష్ట్ర సంక్షేమాన్ని సంక్షోభం దిశగా నెట్టేసినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదే సందర్భంలో పుల్లంపేట మండలానికి సంబంధించి గత 20 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదని ప్రపంచమంతా డెవలప్ అవుతుంటే పుల్లంపేట పుల్లంపేట గానే ఉందని ఎద్దేవా చేశారు. ఇటువంటి వైఫల్యాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ తీరును పూర్తిగా ఎండగడుతూ సమావేశంలో ప్రజలకు తెలియజేస్తూ జనసేన పార్టీ ప్రతినిత్యం ప్రజాక్షేమం కోరుతూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల అవసరాల కొరకు ప్రభుత్వంపై పూర్తిగా నిత్యము పోరాడుతున్న సందర్భం ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా పుల్లంపేట మండలంలో జనసేన పార్టీ జనసేన సైనికులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వివరిస్తున్న తీరును పూర్తిగా ఎండగడుతూ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వంకలు వాగులు నదులు పూర్తిగా కబ్జా చేస్తున్న పరిస్థితుల్లో వారికి అండగా నిలబడుతున్నటువంటి జనసేన పార్టీ నాయకులు అదే సందర్భాన్ని నాయకులకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేస్తూ పని చేయాలని పుల్లంపేట మండలంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉందని రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ప్రతి గ్రామ గ్రామాన గడపగడపకు చేర్పించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు పని చేయాలని ఒక మంచి అంబేద్కర్ వాది అయినటువంటి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జనసేన పార్టీకి చెందినటువంటి మండల నాయకులు రామ్మూర్తి సుబ్రహ్మణ్యం, మధు రాయల్ రామాంజనేయులు అడ్వకేట్ చంద్రమోహన్ టి కమ్మపల్లి గ్రామపంచాయతీకి జనసేన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి సురేష్ పాల్గొనడం జరిగింది. అప్పయ్యరాజుపేట గ్రామపంచాయతీ జనసైనికులు హాజరవడం జరిగింది. నూతన ఉత్సాహంతో ఈ సమావేశాన్ని ముగించుకొని జనసేన పార్టీని బలపరుస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లే విధంగా పనిచేస్తామని చెప్పి అందరం కలిసి సమావేశాన్ని ముగించడం జరిగింది.కడప ఉమ్మడి జిల్లా పుల్లంపేట మండలం అప్పలరాజుపేట గ్రామపంచాయతీలో మండల జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పలు సమస్యలపైన, మరియు పార్టీ బలోపేతం దృష్ట్యా జనసేన నాయకులు, జనసైనికులు చర్చించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ప్రజాక్షేత్రంలో సామాన్య ప్రజానీకానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి విధి విధానాలను ఎండగడుతూ ఆదివారం ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పార్లమెంట్ ఇన్చార్జ్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ముఖరం చాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవి ప్రజా ఉపయోగమైనటువంటివి కావు అని, ఏ వ్యవస్థ సరి అయిన పరిస్థితుల్లో నడవడం లేదని విద్య వైద్యం ఉపాధి లేని రాష్ట్రంగా వైఎస్ఆర్సిపి రాష్ట్రాన్ని దివాళా దిశగా నడిపిస్తుందని, ఎక్కడ చూసినా భూ కబ్జాలు మరియు మహిళలకు భద్రత లేని విధంగా ఈ రాష్ట్ర సంక్షేమాన్ని సంక్షోభం దిశగా నెట్టేసినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదే సందర్భంలో పుల్లంపేట మండలానికి సంబంధించి గత 20 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదని ప్రపంచమంతా డెవలప్ అవుతుంటే పుల్లంపేట పుల్లంపేట గానే ఉందని ఎద్దేవా చేశారు. ఇటువంటి వైఫల్యాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ తీరును పూర్తిగా ఎండగడుతూ సమావేశంలో ప్రజలకు తెలియజేస్తూ జనసేన పార్టీ ప్రతినిత్యం ప్రజాక్షేమం కోరుతూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల అవసరాల కొరకు ప్రభుత్వంపై పూర్తిగా నిత్యము పోరాడుతున్న సందర్భం ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా పుల్లంపేట మండలంలో జనసేన పార్టీ జనసేన సైనికులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వివరిస్తున్న తీరును పూర్తిగా ఎండగడుతూ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వంకలు వాగులు నదులు పూర్తిగా కబ్జా చేస్తున్న పరిస్థితుల్లో వారికి అండగా నిలబడుతున్నటువంటి జనసేన పార్టీ నాయకులు అదే సందర్భాన్ని నాయకులకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేస్తూ పని చేయాలని పుల్లంపేట మండలంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉందని రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ప్రతి గ్రామ గ్రామాన గడపగడపకు చేర్పించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు పని చేయాలని ఒక మంచి అంబేద్కర్ వాది అయినటువంటి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జనసేన పార్టీకి చెందినటువంటి మండల నాయకులు రామ్మూర్తి సుబ్రహ్మణ్యం, మధు రాయల్ రామాంజనేయులు అడ్వకేట్ చంద్రమోహన్ టి కమ్మపల్లి గ్రామపంచాయతీకి జనసేన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి సురేష్ పాల్గొనడం జరిగింది. అప్పలరాజుపేట గ్రామపంచాయతీ జనసైనికులు హాజరవడం జరిగింది. నూతన ఉత్సాహంతో ఈ సమావేశాన్ని ముగించుకొని జనసేన పార్టీని బలపరుస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లే విధంగా పనిచేస్తామని చెప్పి అందరం కలిసి సమావేశాన్ని ముగించడం జరిగింది.