ప్రసూతి వైద్యురాలిని నియమించండి: నిడదవోలు జనసేన

నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో.. గైనికాలజీ విభాగంలో.. ప్రసూతి వైద్యురాలిని నియమించమని కోరుతూ.. సోమవారం తూర్పు గోదావరి జిల్లా.. రాజమహేంద్రవరం జిల్లా కలక్టర్ కార్యలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కవిత ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కార్యదర్శి మరియు సంయుక్త కార్యదర్శులు తులచినబాబు, కాకర్ల నాని, ఉలుసుసౌజన్య, పోలిరెడ్డి వెంకట రత్నం కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.