రామ్ చరణ్ ఫ్యాన్స్ యువత అధ్యక్షులుగా మారేడుపల్లి జీవన్ నియామకం

తవణంపల్లి మండలం సమీపాన అఖిల భారత చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు నాగబాబు, వ్యవస్థాపక అధ్యక్షులు బ్లడ్ బ్యాంక్ సీఈఓ రమణ స్వామి నాయుడు, రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు భవాని రవికుమార్, ఉమ్మడి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు పూల ప్రభాకర్, రామ్ చరణ్ యువత జిల్లా అధ్యక్షులు బి రమేష్ ఆదేశాల మేరకు శుక్రవారం తవణంపల్లి రామ్ చరణ్ ఫ్యాన్స్ మండల యువత అధ్యక్షులుగా మారేడుపల్లికి చెందిన జీవన్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు పూల ప్రభాకర్, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి నెహ్రూ రాయల్, రామ్ చరణ్ యువత జిల్లా అధ్యక్షులు బుల్లి రమేష్, సీనియర్ నాయకులు అరగొండ మోహన్, తవణంపల్లి మండలం చిరంజీవి యువత అధ్యక్షులు రాజేష్, బేబీ, కిరణ్, బాలాజీ బాబుల, కార్తీకు, జయసూర్య, ధన, శేఖర్, కార్తీక్, బద్రి, ఉపేంద్ర, మదన్, ఆకాష్, కమల్, తరుణ్, రాజేష్, శ్రావణ్, బాబి, ఖాదర్, వంశీ, బాబు, కార్తీక్, రోహిత్, ముత్తు, పృద్వి, మోహిత్, దుర్గాప్రసాద్, యశ్వంత్, విష్ణు, జాన్, పండు, సందీప్, హరి, శంకర్, తులసి, రామ్, మౌనిష్, పవన్ సంజయ్, సుధీర్, వినోద్, అనిల్ సాయి, నిఖిలేష్, పవన్ మరియు జనసేన నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.