విజయనగరంలో జనసేన నాయకుల అరెస్ట్

విజయనగరం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సోమవారం విజయనగరం ఆర్.టి.సి. కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని శాంతియతంగా చేస్తున్న పార్టీ సీనియర్ నాయకులు గురాన అయ్యలు, పార్టీ సీనియర్ నాయకుడు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), వీరమహిళ మాతా గాయత్రి, యువ నాయకులు పిడుగు సతీష్, రవీంద్ర, బాబు, పవన్ ను అరెస్ట్ చేసి ఒన్ టౌన్ కు తరలింపు.