మనుక్రాంత్ రెడ్డి ని కలిసిన ఆత్మకూరు జనసేన నాయకులు

నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ లో పరిణామాలు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం ఎ యస్ పేట జనసేన పార్టీ మండలాధ్యక్షులు షేక్ అక్బర్ బాషా, అనంతసాగరం పార్టీ జనసేన మండలాధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్, చిన్నా జనసేన నెల్లూరు పాల్గొన్నారు.