మక్తల్ లో జనసేన విద్యార్థి విభాగాలపై అవగాహన సదస్సు

జనసేన పార్టీ విద్యార్థి విభాగ కమిటీలో భాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాల కొరకు మక్తల్ కోఆర్డినేటర్ శ్రీ దండు ఆనంద్ ఆధ్వర్యంలో మాగనూరులోని కాలేజీ విద్యార్థులను కలిసి విద్యార్థి విభాగం కమిటీలో పనిచేయాలని ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని, జనసేన విద్యార్థి విభాగం ఎలా పని చేస్తుంది మరియు జనసేన భావాలు గురించి విద్యార్థులతో మాట్లాడి అవగాహన కల్పించటం జరిగింది.