పిడుగురాళ్ల పట్టణంలో బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం

గురజాల: బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పిడుగురాళ్ల పట్టణం నందు గల 12వ వార్డ్ నందు మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో.. జనసేన, టిడిపి శ్రేణులు భారీగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను, పంచి, తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన మండల నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు.