జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుద్దటి రామ కేశవ బాలకృష్ణను పరామర్శించిన పితాని బాలకృష్ణ

తూర్పుగోదావరి, ముమ్మిడివరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుద్దటి రామ కేశవ బాలకృష్ణ (జమి‌) కంటి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంగా వారిని పరామర్శించి, వివరాలు తెలుసుకున్న రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, రాష్ట్ర జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ జక్కంశెట్టి బాలకృష్ణ, జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు, సాన బోయిన వీరభద్రరావు, నిమ్మన శ్రీను, కడలి నాగేశ్వరరావు, మారెళ్ళ బాబి, దైవాల చిన్ని, గుద్ధటి విజయ్, పేరాబత్తుల రామకృష్ణ తదితరులు ఉన్నారు. జనసైనికులుకు ఏ కష్టం వచ్చిన జనసేన పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్బంగా పితాని బాలకృష్ణ తెలిపారు.