పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల

  • సుంకర వాసు కుటుంబానికి పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం మండలం, శ్రీరామపురం గ్రామానికి చెందిన సుంకర వాసు ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోదైర్యంతో ఉండమని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కుటుంబ అవసరాల నిమిత్తం ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. వీరితో పాటు బోయిడి వెంకటేష్, నడింపల్లి రామకృష్ణ, కామిశెట్టి సుబ్బారావు, పెద్దిరెడ్డి శివన్నారాయణ, నాయకాల వెంకటరమణ, సంగుల శ్రీనివాస్, బావన నాగేంద్ర, కోలా గంగబాబు, మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

  • ఆదిమూలం గంగారత్నం కుటుంబాన్ని పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం మండలం, శ్రీరామపురం గ్రామానికి చెందిన ఆదిమూలం గంగరత్నం ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోయిడి వెంకటేష్, నడింపల్లి రామకృష్ణ, కామిశెట్టి సుబ్బారావు, పెద్దిరెడ్డి శివన్నారాయణ, నాయకాల వెంకటరమణ, సంగుల శ్రీనివాస్, బావన నాగేంద్ర, కోలా గంగబాబు, మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

  • సంగీతం సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం మండలం, శ్రీరామపురం గ్రామానికి చెందిన సంగీతం సత్యనారాయణ ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి శోకసంద్రంలో ఉన్న వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం చెప్పి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంగెట సత్యనారాయణ, బోయిడి వెంకటేష్, నడింపల్లి రామకృష్ణ, కామిశెట్టి సుబ్బారావు, పెద్దిరెడ్డి శివన్నారాయణ, నాయకాల వెంకటరమణ, సంగుల శ్రీనివాస్, బావన నాగేంద్ర, కోలా గంగబాబు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.