నాదెండ్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బొలియశెట్టి శ్రీకాంత్

తెనాలి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా వారి స్వగృహం నందు ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.