మానవత్వం చాటుకున్న బత్తుల – పలుకుటుంబాలకు భరోసా

రాజనగరం, సీతానగరం మండలంలో శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పలు కుటుంబాలను పరామర్శించడం జరిగింది.

  • సీతానగరం మండలం, మునికూడలి గ్రామానికి చెందిన గెడ్డం యేసు ఇటీవల కాలం చేసారని తెలుసుకున్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబసభ్యులను పరమర్శించి, మనోదైర్యంతో ఉండమని, కుటుంబ అవసరాల నిమిత్తం ₹5000/- ఆర్థిక సహాయం మరియు 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది.
  • రాజంపేట గ్రామానికి చెందిన కావల వెంకటేశ్వరరావు అమ్మాయి ఇటీవల కాలం చేసారని తెలుసుకున్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబ సభ్యులను పరమర్శించి, మనోదైర్యంతో ఉండమని, జనసేన పార్టీ తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
  • రాజంపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు తన్నీరు నరేంద్ర నాయనమ్మ కీ.శే.తన్నీరు వీరవెంకట రత్నం ఇటీవల స్వర్గస్తులైనారు అని తెలుసుకున్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబసభ్యులను పరమర్శించి, మనోదైర్యంతో ఉండమని, జనసేన పార్టీ తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
  • సీతానగరం మండలం ముగ్గళ్ల గ్రామానికి చెందిన దాకమూరి జానకమ్మ ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబసభ్యులను పరమర్శించి, మనోదైర్యంతో ఉండమని, కుటుంబ అవసరాల నిమిత్తం ₹5000/- ఆర్థిక సహాయం మరియు 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది.
  • సీతానగరం మండలం ముగ్గళ్ల గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా అమ్మగారు షేక్ మీరాబీ ఇటీవల మరణించిన విషయం తెల్సుకున్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబసభ్యులను పరమర్శించి, మనోదైర్యంతో ఉండమని, కుటుంబ అవసరాల నిమిత్తం ₹5000/- ఆర్థిక సహాయం మరియు 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది.
  • రాజంపేట గ్రామానికి చెందిన ముసలపల్లి ఆంజనేయులు పక్షవాతంతో బాధపడుతున్నారు అని తెలుసుకున్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబసభ్యులను పరమర్శించి, మనోదైర్యంతో ఉండమని, వైద్య ఖర్చుల నిమిత్తం ₹5000/- ఆర్థిక సహాయం మరియు 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు మట్టా వెంకటేశ్వరరావు, మద్దాల యేసుపాదం, గెడ్డం క్రిష్నయ్య చౌదరి, రొంగలి అభిరామ్ నాయుడు, రుద్రం నాగు, ఎరుబండి కేశవ, పిండి వివేక్, కవల సురేష్, రుద్రం గణేష్, మాడుగుల నాని, గంగులగుత్తి గణేష్, మాడుగుల సతీష్, బుంగా అఖిల్, మనేపల్లి నాగేంద్ర, వెంప గణేష్, మానేపల్లి దొర, నల్ల ప్రవీణ్, ఈలి నాగేంద్ర, దూళ్ళ దుర్గ, ఆకుల తనిల్ కుమార్, బండి సాయి గణేష్, షేక్ అషు మరియు ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.