కొత్తపేట సత్యచంద్ర థియేటర్లో భీమ్లా నాయక్ విజయోత్సవ సంబరాలు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విజయం సాధించిన సందర్భంగా కొత్తపేట సత్యచంద్ర థియేటర్లో అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు జనసైనికులతో కలిసి కేక్ కటింగ్ చేసిన జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి డేవిడ్ రాజ్, కార్యదర్శి బొక్క ఆదినారాయణ, సురపురెడ్డి సత్య, నాగిరెడ్డి మహేష్, కంఠంశెట్టి చంటి, చోడపునేడి ఉమా, మోక శివ (7అప్), వక్కపట్ల శేఖర్, తుల రాజు, ఐడియా మూర్తి, సలాది రమేష్, పప్పుల బాబ్జి, పెద్దిరెడ్డి మల్లికార్జున్, యెలిశెట్టి శివ, గనిపుడి చిన్ని, అడపా ఆనంద్, మాచిరెడ్డి కొండలరావు మరియు భారీ సంఖ్యలో జనసేన నాయకులు,కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.