జనసేన వీరమహిళ ప్రాంతీయ కమిటీల నియామకం

జనసేన పార్టీలో మహిళా విభాగం ‘వీరమహిళ’. ఈ విభాగం ప్రాంతీయ కమిటీలను నియమిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా-పెన్నా, రాయలసీమ ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీల పరిధిలోని జిల్లాలకు చెందిన సభ్యురాళ్లను ప్రాంతీయ కమిటీల్లో నియమించారు. ఉత్తరాంధ్ర కమిటీ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు, గోదావరి కమిటీ పరిధిలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా-పెన్నా పరిధిలో విజయవాడ నగరంతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, రాయలసీమ కమిటీ పరిధిలో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు వస్తాయి. కమిటీల వివరాలివి.

ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ:

శ్రీమతి టి.లక్ష్మీ రాజ్ (విజయనగరం)
శ్రీమతి ఆదిమూలం శరణిదేవి (విశాఖపట్నం)
శ్రీమతి సిహెచ్.కిరణ్ (విశాఖపట్నం)
శ్రీమతి కొత్తపల్లి త్రివేణి (విశాఖపట్నం)
శ్రీమతి ఎమ్. నాగలక్ష్మి (విశాఖపట్నం)

గోదావరి ప్రాంతీయ కమిటీ:
శ్రీమతి చల్లా లక్ష్మి (తూర్పు గోదావరి)
శ్రీమతి కడలి ఈశ్వరి (తూర్పు గోదావరి)
శ్రీమతి ముత్యాల జయలక్ష్మి (తూర్పు గోదావరి)
శ్రీమతి కాట్నం విశాలక్ష్మి (పశ్చిమ గోదావరి)
శ్రీమతి కసిరెడ్డి మధులత (పశ్చిమ గోదావరి)

కృష్ణా- పెన్నా ప్రాంతీయ కమిటీ:

శ్రీమతి రావి సౌజన్య (విజయవాడ)
శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి (విజయవాడ)
శ్రీమతి కురిమెళ్ళ లక్ష్మీ సరస్వతి (కృష్ణా)
శ్రీమతి బి. పార్వతి నాయుడు (గుంటూరు)
శ్రీమతి బొందిల శ్రీదేవి (ప్రకాశం)
శ్రీమతి కోలా విజయలక్ష్మి (నెల్లూరు)

రాయలసీమ ప్రాంతీయ కమిటీ:

శ్రీమతి పెండ్యాల శ్రీలత (అనంతపురం)
శ్రీమతి పసుపులేటి పద్మావతి (అనంతపురం)
శ్రీమతి ఆకుల వనజ (చిత్తూరు)
శ్రీమతి కుప్పాల జ్యోతి (కడప)
శ్రీమతి షేక్ మొహమ్మద్ హసీనా టిగమ్ (కర్నూలు)