తాడికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో నేమూరి శంకర్ గౌడ్ జన్మదిన వేడుకలు

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నేమూరి శంకర్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ములకలపల్లి మండల నాయకుడు తాడికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గరికె రాంబాబు, గొల్ల వీరభద్రం, మండల నాయకులు తాటికొండ ప్రవీణ్, బొక్క వెంకటేశ్వర్లు ముస్లిం మైనార్టీ నాయకులు ఎస్ కే జాన్ పాషా, గ్రామ కమిటీ నాయకులు నకరికంటి రాము, గోప గాని సాయి ప్రకాష్, ముదిగొండ సాగర్ తదితరులు పాల్గొన్నారు.