జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రక్త దానం

హనుమకొండ, జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జి బైరి వంశీ కృష్ణ గురువారం హనుమకొండలోని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో 30వ సారి రక్తదానం చేయడం జరిగింది.