ఆడబిడ్డకి పెళ్ళి సారె పెట్టిన బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్

జనసేన బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు వరదల్లో కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లురు గ్రామంలో సర్వం కోల్పోయి నిశ్చయం అయి ఆడబిడ్డకి పెళ్లి జరిపించలేని కష్టంలో ఉన్న తల్లి తండ్రులకి (పుట్టింటి సారే రూపంలో) సహాయం అందజేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం వీరమహిళా చైర్మన్ కసిరెడ్డి మధులత, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి, గౌస్ లాజమ్ మరియు కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల జనసేన నాయకులు పాల్గొన్నారు.