ఆటో వర్కర్స్ యూనియన్ బంద్ లో పాల్గొన్న బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం: ఆటో వర్కర్స్ యూనియన్ బంద్ లో పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి శ్రీనివాస్ మరియు పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ రూరల్ మండలం అధ్యక్షుడు ఆడపా ప్రసాద్ దళిత నాయకులు చాపల రమేష్.