రాపాక మహేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు
రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, అప్పనరాములంక గ్రామం కొత్త లంకలో రాపాక మహేష్ పెద్ద నాన్న కీ.శే రాపాక ఏసురత్నం అకాల మరణం చెందినారు. సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, దొమ్మేటి సత్యనారాయణ, పోలిశెట్టి గణేష్ తదితరులు.