ప్రచారంలో దూసుకుపోతున్న జన నాయకుడు బొర్రా

  • ఏ గ్రామంలో కి వెళ్లిన ప్రజల నీరజనాలు
  • పార్టీతో పని లేకుండా మహిళలు హరతులతో స్వాగతం
  • స్థానికుడిగా మీ వెంటనే మేము అంటున్న గ్రామ ప్రజలు

సత్తెనపల్లి: సత్తెనపల్లి రూరల్ మండలంలోని కందులవారిపాలెంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న బొర్రా. గ్రామంలో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకుంటు గ్రామ పేద్దలతో సమావేశం అయ్యారు. గ్రామంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటు లో నేను ఉంటాను అంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. నేను ప్రజల మనిషిగా మీకు తోడుగా నేను ఉంటానని అభివాదం చేశారు. నేను స్థానికుడిగా మీకు తోడుగా మీలో ఒకరిగా ఉంటానాని అన్నారు. దీనికి గాను గ్రామ ప్రజలు మీ నిర్ణయం ఏదయినా మీ వెంట మా ప్రయాణం అని హామీ చేశారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి మల్లారెడ్డి పసుపులేటి కోటిరెడ్డి పాములపాటి వెంకటరెడ్డి బిట్రగుంట కృష్ణారావు బొల్లెద్దుల నాగేశ్వరరావు బగ్గీ వెంకటేశ్వర్లు పగడాల లక్ష్మీనారాయణ పసుపులేటి రమేష్ సవరాల బాజి వలేపు చిట్టిబాబు తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.