జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం: రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ వీరమహీళ శ్రీమతి మేడిచర్ల సత్య, మేడిచర్ల శ్రీనివాస్ దంపతుల కుమార్తె మేడిచర్ల చిత్ర పుట్టినరోజు సందర్బంగా వారు అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ఏర్పాటుతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఆదివారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న సఖీనేటిపల్లి పల్లిపాలెం ప్రజలకు జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.