జిగడం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన

విజయవాడ, చిన్నారి దీక్షిత పై జరిగిన లైంగిక దాడులను వ్యతిరేకిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన 25వ అధ్యక్షులు జిగడం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన విజయ టాకీస్ వంతెన సెంటర్ దగ్గిర జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన సెంట్రల్ నాయకులు బొలిశెట్టి వంశీకృష్ణ నగర కమిటీ మరియు డివిజన్ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.