సీబీఐ దత్త పుత్రుడు ఏ వన్ జగన్.. బి1 బ్రోకర్ సజ్జల: కిరణ్ రాయల్

ఎపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సజ్జల బ్రోకరిజంలో చక్రం తిప్పుతున్నారు

వేల కోట్ల ఆస్తి పరుల్లో టాప్ టెన్ లో సజ్జల ఉన్నారు..

డబ్బు పెడితే చాలు రెడ్ లైట్ ఏరియాకు కూడా పరిమిషన్ ఇస్తారు సజ్జల..

మంత్రి పదవి కోసం చిత్తూరు జిల్లా వ్యక్తికి మంత్రి పదవి మైనరిటికి ఇస్తాను అని ఎంత కాజేసారో సజ్జల చేప్పాలి..

ఎస్వీ యూనివర్సిటీలో 62 నుండి 65 ఏళ్ళ వరకు కాల పరిమితి పెంచేలా కొత్త జీవో ఇస్తారు..

దీనిపై మరో మూడు రొజుల్లో కొత్త జీవో విడుదల చేస్తారు సజ్జల..

ఈ కొత్త జిఓకు 15 నుండి 20 కోట్లు వరకు సెటిల్ మెంట్ జరిగింది..

ఓ ఎంపీ ద్వారా ఓ మహిళకు టీటీడీ బోర్డు మెబర్ పదవి ఇస్తాను జూన్ ,జులై నెలలో 5 కోట్లు డీల్ కుదిర్చిన వ్యక్తి సజ్జల..

ఆమె ఎవరు అనేది త్వరలో మీడియా ముందుకు తెస్తాం..

రాష్ట్రంలో జరిగే ప్రతి అవినితిలో సజ్జల హస్తం ఉంటుంది…

పదవ తరగతి ఫలితాల్లో దేశంలో బీహార్ కంటే చివరి స్థానంలో ఎపి ఉంది..

రాష్ట్రంలో ఒకటి ,రెండు మార్కుల తేడాతో 2 లక్షల మంది విద్యార్థులను ఫైల్ చేసిన ఘనత వైసిపి ప్రభుత్వంది..

కనిసం పదవ తరగతి పరీక్షలు పెట్టను చేతకాని వ్యక్తి బొత్సనా లేక బొచ్చు మంత్రినా నాకైతే అర్థం కాలేదు..

బిజెపి నాయకుల గురించి మాట్లాడే దమ్ము ఒక్క వైసిపి నాయకుడుకు లేదు..