వంగవీటి మోహన రంగాకి ఘనంగా నివాళులు

జనసేన పార్టీ గురజాల నియోజకవర్గం చర్లగుడిపాడు గ్రామం ప్రధాన కార్యదర్శి బందల రవికుమార్ వంగవీటి మోహన రంగా 76 వ జయంతి సంధర్భంగా నివాళులు తెలిపిన జనసేన నాయకులు, వీర మహిళలు.