ఘనంగా చల్లా ప్రసాద్ పుట్టినరోజు వేడుక

రాజానగరం మండలం, కలవచర్ల గ్రామానికి చెందిన నిస్వార్థ జనసైనికుడు 2014 నుంచి పార్టీ తీర్పుకి కట్టుబడిన యువనాయకుడు రాజానగరం మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చల్లా ప్రసాద్ పుట్టినరోజు సందర్బంగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, రాజానగరం మండల కన్వీనర్ బత్తిన వెంకన్న దొర, విక్టరీ న్యూస్ అధినేత అడబాల సత్యనారాయణ, రాజానగరం మండల వైస్ ప్రెసిడెంట్ నాగావరుపు భాను శంకర్, యూత్ ప్రెసిడెంట్ సుంకర బాబ్జి, సాయి సోను తదితరులు ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.