చాట్రాయి మండల జనసేన పార్టీ 2023 క్యాలెండర్ ఆవిష్కరణ

నూజివీడు, నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో చాట్రాయి, పోలవరం, మంకొల్లు, చీపురుగూడెం గ్రామాల్లో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు రామకృష్ణ, చాట్రాయి మండల అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ, ఉపాధ్యక్షులు తుమ్మల జగన్, తుమ్మలపల్లి పాపారావు, ప్రధాన కార్యదర్శులు తగరం సురేష్, మొండ్రు సురేష్, కార్యదర్శులు మిద్దె హరీష్, మొలుగుమాటి భాస్కరరావు, సంయుక్త కార్యదర్శులు కొక్కుల హరీష్, చనుబండ నాయకులు విస్సంపల్లి రాజా, రజక నాయకులు జమలయ్య, చాట్రాయి మండల కాపు సంఘం అధ్యక్షులు బోనాల లక్ష్మణరావు, కాపు నాయకులు శ్రీమన్నారాయణ, జనసైనికులు రాంబాబు, పరస గోపాలకృష్ణ, పోతిరెడ్డిపల్లి శివ, వెంకన్న, సాయి, నరేంద్ర, సంజయ్, కుటుంబరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.