చి. వినయ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మాకినీడి

పిఠాపురం నియోజవర్గం, గొల్లప్రోలు మండలం, తాడిపర్తి.. ఆదివారం నాయకులు సామినీడి అప్పారావు కుమారుడు చి. సామినీడి వినయ్ 2వ పుట్టినరోజు వేడుకల్లో పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి పాల్గొని చి. వినయ్ ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో .. శ్రీమతి మాకినీడి శేషుకుమారి.. వారి హస్బెండ్ డాక్టర్ మాకినీడి వీరప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, పుణ్య మంతుల సూర్యనారాయణమూర్తి, గోపు సురేష్, గారపాటి శివ కొండ రావు దాసం కొండబాబు, రంపం సత్తిబాబు యండ్రపు శ్రీనివాస్, కంద సోమరాజు, నమ శ్రీకాంత్, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.