వారాహి యాత్రకు సహకరించండి.. పోలీసుల అనుమతి కోరిన జనసేన నేతలు

అమలాపురం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, అమలాపురం నియోజకవర్గంనకు సంబంధించి పోలీస్ పర్మిషన్, పోలీస్ సెక్యూరిటీ కోసం, వారాహి యాత్ర సభను సక్రమంగా నిర్వహించాలని జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ మరియు అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు మీటింగ్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ వారు సహకరించాలని వినతిపత్రం అందచేసారు.