సినీ నటుడు పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన జనసైనికులు

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా పోసాని పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ అల్వాల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు శ్రీదేవి, లిఖిత, శ్రీనివాస్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.