అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన కొమరోలు జనసేన

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబు ఆదేశాల మేరకు కొమరోలు మండలం బొడ్డువనిపల్లి గ్రామంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జలకొండ నారాయణ మరియు కోమారోలు మండల అధ్యక్షులు సారే ఓబులేసు నాయుడు మరియు జనసైనుకులు పూలమాలలు వేసి నివాలలు అర్పించడం జరిగింది.