చప్ప అప్పారావుకు అభినందన సత్కారం

విజయనగరం: జనసేన పార్టీ తరపున దత్తిరాజేరు మండలానికి మండలాధ్యక్షుడిగా చప్ప అప్పారావు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని జనసేన నాయకులు శాలువతో సత్కరించి, పూలగుచ్చంతో అభినందించి.. శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం జనసైనికులు అంతా మీ వెంటే ఉంటూ పార్టీ గెలుపు కోసం అహర్నిశలూ కష్టపడదాం అని మాట ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు మామిడి దుర్గాప్రసాద్, ఆ గ్రామ నాయకులు కిక్కర భాస్కరరావు, బోను తిరుపతి, క్రియాశీల సభ్యులు, జనసైనికులు కలిసి అయన కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం జనసైనికులు అంతా మీ వెంటే ఉంటూ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడదాం అని మాట ఇవ్వటం జరిగింది.