బొబ్బిలిలో జనసేనాని జన్మదిన వారోత్సవాలు 5వ రోజు

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలు సందర్భంగా 5వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో బొబ్బిలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషంట్లకి బ్రెడ్, పండ్లు, ఓ ఆర్ ఎస్ ఎల్ (ఓ.ఆర్.ఎస్.ఎల్) ప్యాకెట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు దివ్య, రమ్య, ఉమ, సత్య, శ్రీదేవి, అలివేలు, ఉమ, దీపిక, జనసేన నాయకులు బంకురు పోలి నాయుడు, సతీష్, హేమంత్, రవి, ధనుష్ పాల్గొన్నారు.