విన్ పీపుల్ హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంధులకు టూత్ పేస్ట్ పంపిణీ

అనంతపురం, విన్ పీపుల్ హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలో 50 మంది అంధ విద్యార్ధులకు టూత్ పేస్టులు పంపిణీ చేయడం జరిగింది.