ఉరవకొండ జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

ఉరవకొండ, జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న రోడ్ల దుస్థితిపై ప్రభుత్వాన్ని మేలుకొలిపేందుకు శుక్రవారం అనగా 15 వ తేదీలో #ఘూద్మొర్నింగ్ఛంసిర్ అనే యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మన ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని బళ్ళారి బైపాస్ నందు, పాత బళ్ళారి రోడ్డు, పోలీస్ స్టేషన్ నందు మరియు వజ్రకరూరు మండలం పందికుంట – రాగులపడు రోడ్డు దుర్బర రోడ్డు దుస్తితి గురించి వివరిస్తూ డిజిటల్ కాంపైన్ లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర, వజ్రకరూరు మండల అధ్యక్షలు అచనల కేశవ విడపనాకల్ మండల అధ్యక్షులు తలారి గోపాల్ బోయదేవేంద్ర, మండల ప్రధాన కార్యద్శులు మళ్లి కార్జున, రమేష్, తిలక్ కమిటి సభ్యులు ప్రియతమ, సోము, అనిల్, హరి, నెట్టికల్లు, ఉండబండ గంగాధర్, సెక్షావలి మరియు జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.