క్రియాశీలక సభ్యుత్వ కిట్ల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జే.ఆర్ పురం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రణస్థలం మండలం జనసేనపార్టీ నాయకులు మరియు వాలంటీర్ గా పనిచేసిన దన్నాన చిరంజివి ఆధ్వర్యంలో తిప్పాన చిన్న చేతుల మీదుగా జనసైనుకలకి శుక్రవారం నాడు జనసైనుకులకి క్రియాశీలక సభ్యుత్వం కిట్లు పంపిణీ కృష్ణాపురం జనసేనపార్టీ యంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు సూచికలు మేరకు కిట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పూర్తితో ప్రజల్లో ప్రతిరోజు ఉండాలని ప్రజలకు అండగా ఉండాలని జనసేనాని చేసిన సేవాకార్యక్రమాలు ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాళ్ళ నాగరాజు, రాజు, ఆగ్రామంలో జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.