కోరగాము, బోరగ వలస గ్రామాలలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

ఆమదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలంలో.. కోరగాము, బోరగ వలస గ్రామాలలో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, ఎంపీటీసీ అంపిలి విక్రమ్ ఆధ్వర్యంలో.. జనసేన పార్టీ సభ్యత్వం, ఇన్సూరెన్స్ కిట్లు పంపిణీ కార్యక్రమం మరియు జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ పార్టీ బలోపేతానికి ఏ విధంగా పని చేయాలి అని దిశానిర్ధేశం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మౌళి, శ్రిను, సంతోష్ నాయుడు, మోహన్, కోమల్, శేఖర్, సురేష్, శ్రీరామ్ మూర్తి, రాజ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కి కూడా జనసేన పార్టీ తరపున పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాములు తెలియచేయడం జరిగింది.