చక్రపాణి, రవితేజ ఆధ్వర్యంలో కోరుకొల్లు గ్రామంలో సభ్యత్వ కిట్లు పంపిణీ

కైకలూరు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా పండగలాగ మొదలైన జనసేన పార్టీ 7వ రోజు క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీలో భాగంగా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో కిట్లు కృష్ణాజిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు చెన్నంశెట్టి చక్రపాణి, జనసేన పార్టీ కైకలూరు నియోజకవర్గ యువనాయకులు వలవల రవితేజ, పవన్ కళ్యాణ్ మీద ప్రేమాభిమానాలు జనసేన పార్టీ కోరుకొల్లు గ్రామ 8వ వార్డు మెంబెర్ అమజాల శ్రీరామసాయి, ఇర్రింకి శ్రీరామకృష్ణ, జొన్నలగడ్డ సురేష్ మరికొంతమంది జనసైనికులు జనసేన నాయకుల పంపిణీ చేయడం జరిగింది.