నరసన్నపేటలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి

నరసన్నపేట నియోజకవర్గంలో నడుపురి తిరుపతిరావు ఆద్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణి చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేనను బలోపేతం చేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.